ఎందాకో నిరీక్షణ..?
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే కొన్ని రైళ్లు రద్దయిన విషయం తెలియక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముందుగానే చేరుకున్నారు.
ఈనాడు, హైదరాబాద్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే కొన్ని రైళ్లు రద్దయిన విషయం తెలియక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముందుగానే చేరుకున్నారు. రైళ్లు వస్తాయన్న ఆశతో ప్లాట్‌ఫామ్‌లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్‌ఫామ్‌లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు, విశాఖపట్నం వరకు వెళ్లే కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా వెళ్లాయి. దీంతో వాటిలో వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: ‘కనీసం అస్థికలైనా తెచ్చివ్వండి’.. మణిపుర్లో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే