ఢీకొనకుండా అడ్డుకునే రక్షణ పరికరాలు ఏమయ్యాయి?

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి విషాద ఘటనలు ఎప్పటికీ జరగకూడదని కోరుకున్నారు.

Updated : 04 Jun 2023 06:07 IST

మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి విషాద ఘటనలు ఎప్పటికీ జరగకూడదని కోరుకున్నారు. అయితే రైళ్లు ఢీకొనకుండా అడ్డుకునే రక్షణ పరికరాలు ఏమయ్యాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని