19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19వ తేదీ నుంచి ప్రత్యేక హరితోత్సవం నిర్వహించనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతను అదే రోజు ప్రారంభించనున్నట్లు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.
అదే రోజు నుంచి తొమ్మిదో విడత హరితహారం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19వ తేదీ నుంచి ప్రత్యేక హరితోత్సవం నిర్వహించనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతను అదే రోజు ప్రారంభించనున్నట్లు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ హరితోత్సవం గోడపత్రికను అటవీశాఖ మంత్రి సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ప్రతి గ్రామం, పట్టణం, ప్రభుత్వ కార్యాలయాల్లో హరితహారం విజయాల్ని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తొమ్మిదేళ్లుగా హరితహారంలో అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించే రెండు పోస్టర్లనూ అటవీశాఖ రూపొందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?