కంది ధర అదిరింది..!

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు ధర పలికింది. అన్నదాతలు సోమవారం 58 క్వింటాళ్లు తీసుకురాగా నాణ్యతను పరిశీలించిన అధికారులు గరిష్ఠ ధర రూ.9,572గా నిర్ణయించారు.

Published : 06 Jun 2023 03:33 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు ధర పలికింది. అన్నదాతలు సోమవారం 58 క్వింటాళ్లు తీసుకురాగా నాణ్యతను పరిశీలించిన అధికారులు గరిష్ఠ ధర రూ.9,572గా నిర్ణయించారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కావడం విశేషం. పాత కందులు ఏడు క్వింటాళ్లు తీసుకురాగా వాటికి కూడా గరిష్ఠ ధర రూ.8,595 పలికింది. అధిక ధర వస్తుండటంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 న్యూస్‌టుడే, భానుపురి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు