బీసీ గురుకుల డిగ్రీ ప్రవేశ ఫలితాల వెల్లడి

బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సర ప్రవేశానికి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేశారు.

Published : 08 Jun 2023 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సర ప్రవేశానికి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను బీసీ గురుకుల వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ప్రతిభచూపిన అభ్యర్థులకు రాష్ట్రంలోని 14 గురుకుల డిగ్రీ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు