బడిబాట.. ఇంటింటి వేట
ఈ చిత్రంలో కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి పేరు జాదవ్ గణేష్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్‌పూర్‌లోని మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు.
ఈ చిత్రంలో కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తి పేరు జాదవ్ గణేష్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్‌పూర్‌లోని మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయన ఇలా ఇంటింటికీ వెళ్లి.. విద్యార్థులను తమ పాఠశాలలో చేర్చుకుంటున్నారు. వెనుక నిలుచుని ఉన్నవారంతా సొనాల గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు. ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఒకేసారి వచ్చారేంటనే సందేహం వస్తుంది కదూ.. బడి ఈడు పిల్లల కోసం సాగుతున్న పోటీకి ఇదో నిదర్శనం. బడిబాట పేరిట విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్తుండగా.. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉపాధ్యాయులను కూడా పల్లెల్లోకి పరుగులు పెట్టిస్తున్నాయి.
న్యూస్‌టుడే, సొనాల (బోథ్)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం