చదువుల జాగా.. తాళంతో జాగ్రత్తగా..

గ్రూప్‌-1 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు కొలువల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

Published : 10 Jun 2023 04:31 IST

గ్రూప్‌-1 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు కొలువల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లోని ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్స్‌లో విద్యార్థులు వేకువజాము నుంచి రాత్రి వరకు చెట్ల కింద కుర్చీలు వేసుకొని చదువుల్లో నిమగ్నమవుతున్నారు. మధ్యాహ్నం భోజనం, అల్పాహారం, టీ కోసం వెళ్తున్న సమయంలో అక్కడ ఇతరులు కూర్చోకుండా కుర్చీలను చెట్లకు బిగించి తాళాలు వేసుకుంటుండటం గమనార్హం.

ఈనాడు, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు