వాగు కనిపించనంత పచ్చని ప్రమాదం

చూడటానికి పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆదిలాబాద్‌ పట్టణ శివారులోనిది.

Updated : 12 Jun 2024 05:20 IST

చూడటానికి పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఆదిలాబాద్‌ పట్టణ శివారులోనిది. చందా వాగులో కొన్ని కి.మీ. మేర గుర్రపు డెక్క పెరిగి ఇలా కనిపిస్తోంది. చెక్‌డ్యాంను సైతం పూర్తిగా కమ్మేసింది. చేపలు పెరగకుండా చేయడంతోపాటు అనేక ఇతర సమస్యలకు కారణమవుతోంది. ఎవరైనా తెలియక ఈ వాగులోకి దిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని