టాస్‌ పది, ఇంటర్‌ ఫలితాల విడుదల

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు టాస్‌ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు.

Published : 14 Jun 2024 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు టాస్‌ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. పదో తరగతిలో 51.20 శాతం మంది, ఇంటర్‌లో  52.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని