సొంత పుస్తకాలు విక్రయించే పాఠశాలలపై చర్యలు తీసుకోండి

రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ పాఠశాలలు ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య ఎం.కోదండరాం అన్నారు.

Published : 21 Jun 2024 05:02 IST

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కోదండరాం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ పాఠశాలలు ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య ఎం.కోదండరాం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి లేఖ రాశారు. సొంత పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని