నేడు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్‌ విద్యామండలి వెల్లడించింది.

Published : 24 Jun 2024 04:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఇంటర్‌ విద్యామండలి వెల్లడించింది. మే, జూన్‌ నెలల్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు   http://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఇంటర్‌ విద్యామండలి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు