సైక్లిస్ట్‌ ఆశాకు సీఎం రేవంత్‌ అభినందన

కార్గిల్‌ దివస్‌ సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్‌ వరకు సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్న నేషనల్‌ సైక్లిస్ట్‌ ఆశా మాలవీయ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.

Published : 08 Jul 2024 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: కార్గిల్‌ దివస్‌ సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్‌ వరకు సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్న నేషనల్‌ సైక్లిస్ట్‌ ఆశా మాలవీయ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. జూన్‌ 24న కన్యాకుమారిలో ఆశా సైకిల్‌ యాత్రను మొదలుపెట్టారు. ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలిసిన ఆశాను రేవంత్‌రెడ్డి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని