అంబారీ ఏనుగు రాకకు మార్గం సుగమం

బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపుతో పాటు మొహర్రం (బీబీకా ఆలం అంబారీ ఊరేగింపు) కోసం కర్ణాటక నుంచి ఏనుగును తీసుకువచ్చేందుకు అనుమతి లభించినట్లు అటవీశాఖ పేర్కొంది.

Published : 11 Jul 2024 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపుతో పాటు మొహర్రం (బీబీకా ఆలం అంబారీ ఊరేగింపు) కోసం కర్ణాటక నుంచి ఏనుగును తీసుకువచ్చేందుకు అనుమతి లభించినట్లు అటవీశాఖ పేర్కొంది. దావణగెరెలోని పాంచాచర్య ట్రస్టు నుంచి ఏనుగు(రూపవతి)ను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు అటవీశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని