Viral Video: రోడ్డుపైకి వచ్చిన 12 అడుగుల కొండచిలువ..!

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హనకోనా అటవీ సమీపంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది.

Published : 07 Mar 2022 01:14 IST

బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హనకోనా అటవీ సమీపంలో ఓ భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన కొండచిలువ.. రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుకు ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అటుగా వెళ్తున్న స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని