
మొసలితో ఈత కొడితే.. మొదటికే మోసం
ఇంటర్నెట్ డెస్క్: నీటిలో ఉన్న మొసలి చాలా ప్రమాదకరమనేది అందరికీ తెలిసిందే. వీటికి ఆశ్రయం కల్పించే జూ, సంరక్షణా కేంద్రాల్లో కూడా అక్కడివారు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి మొసలితో సాహసం చేద్దామనుకున్న ఒక వ్యక్తి బ్రతుకుజీవుడా అని బయటపడ్డ ఓ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నీళ్లలో సరదాగా ఆడుతున్న ఓ వ్యక్తి తన దగ్గరకు రెండు మొసళ్లు సమీపిస్తున్నా, బెదరకుండా వాటితో ఆడేందుకు ప్రయత్నించాడు. హఠాత్తుగా, ఓ మొసలి అతని చేతిని కొరికేందుకు ప్రయత్నించడంతో వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘మొసలితో ఆటలేంటి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెరాస
-
World News
Power Crisis: పాకిస్థాన్‌లో కరెంటు సంక్షోభం తీవ్రం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్..?
-
India News
Prisoners List: పాక్ చెరలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ఎంతో తెలుసా!
-
Movies News
Social Look: ఫొటోతో అగ్గిరాజేసేలా రాశీఖన్నా.. అనుపమ ప్రచార సందడి
-
General News
EV charging station: హైదరాబాద్ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే!
-
Politics News
Bhatti Vikramarka: మోదీజీ... తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు: భట్టి విక్రమార్క
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: ఆదుకున్నపంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా