
Viral Video: పులి పిల్లలను సాకుతున్న శునకం.. వైరల్‌గా మారిన వీడియో
ఇంటర్నెట్ డెస్క్: ఈ సృష్టిలోనే ఎంతో పవిత్రమైనది ప్రేమ. ఆ ప్రేమకు తారతమ్యాలు, జాతిభేదాలుండవు. అలాంటి ప్రేమనే చూపుతోంది ఓ శునకం. అదీ పులి పిల్లలపై. తల్లి విడిచిపెట్టడంతో అనాథలుగా మారిన మూడు పులి కూనల ఆలనాపాలనా చూసుకుంటోంది లాబ్రడార్ జాతికి చెందిన శునకం. ఈ అరుదైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. పెంపుడు తల్లితో పులి పిల్లలు ఆడుకుంటున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలయ్యింది.
చైనాలోని ఓ జంతుప్రదర్శనశాలలో కొద్దిరోజుల క్రితమే ఓ పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పుట్టినప్పటి నుంచే పాలిచ్చేందుకు అది నిరాకరించింది. దీంతో జూలోనే ఉంటున్న ఆ శునకం వాటిని అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదో అద్భుతమైన దృశ్యమని అంటున్నారు. రెండు వేర్వేరు జాతులు.. కానీ ప్రేమ మాత్రం ఒక్కటే అని పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు.. మయాంక్ అగర్వాల్‌కు పిలుపు
-
General News
Telangana News: తెలంగాణలో జులై 6 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు
-
Crime News
Secunderabad violence: కావాలనే నన్ను ఇరికించారు: బెయిల్ పిటిషన్లో సుబ్బారావు
-
Politics News
Revanth Reddy: నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?: రేవంత్
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?