Viral Video: పిల్ల ఏనుగు కోలాహలం!
భారీ జంతువులైన ఏనుగులు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తాయి. వాటివల్ల అవి ఒక్కోసారి ప్రమాదంలో పడుతుంటాయి. అందుకని పిల్ల ఏనుగులు వేసే ప్రతి అడుగునూ తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ,
ఇంటర్నెట్ డెస్క్: భారీ జంతువులైన ఏనుగులు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తాయి. వాటివల్ల అవి ఒక్కోసారి ప్రమాదంలో పడుతుంటాయి. అందుకని పిల్ల ఏనుగులు వేసే ప్రతి అడుగునూ తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ, వాటికి రక్షణ కల్పిస్తాయి. చిన్నవి ఆడుకునే ప్రాంతం సురక్షితమైతేనే తల్లి ఏనుగులు వాటిని ఆడుకోనిస్తాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను సుధా రామెన్ అనే అటవీశాఖ అధికారిణి ట్విటర్ ద్వారా పంచుకోగా, ఆ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఓ పిల్ల ఏనుగు నదిలో దిగి ఆడుకుంటుండగా.. తల్లి, మరో ఏనుగు నదిలోని ప్రాంతం సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించాయి. తర్వాత ఏనుగు పిల్లను నీటిలోకి తీసుకెళ్లి కాసేపు ఆడించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి