Published : 07 Apr 2021 17:26 IST

అంతిమయాత్రలో వందలాది మావోయిస్టులు?!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్‌ మరణించినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.మావోయిస్టుల అంతిమయాత్రలో వందలమంది పాల్గొన్నట్టు వీడియోలో తెలుస్తోంది. అడవిలో వారి మృతదేహాలను మోస్తూ ‘జోహార్‌..జోహార్‌’, ‘అమర్‌ రహే’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఈ వీడియో బీజాపూర్‌ ఘటనకు సంబంధించిందేనా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని