Viral Video: పిడుగు పాటును చూశారా!

పిడుగుపాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అద్భుతమైన, అరుదైన దృశ్యాన్ని

Published : 11 Jun 2021 23:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పిడుగుపాటు అని వినడమే తప్ప చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు ఎంతో నైపుణ్యంతో కెమెరాలో బంధించాడు. హిమాచల్ ప్రదేశ్,  కులు జిల్లాలో గురువారం కారుమబ్బులు కమ్ముకున్న కాసేపటికే మహాదేవ్ కొండపై పిడుగుపడింది. ఔత్సాహికుడు పిడుగు పాటును కెమెరాలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని