Viral Video: కరోనా టీకా వేయగానే..వృద్ధురాలికి పూనకం!

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముల్కలపేటలో ఆరోగ్య కార్యకర్తలకు వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా కొంతమందికి ఆలయాలు, జాతరల్లో పూనకం వస్తుంటుంది.

Published : 19 Dec 2021 14:00 IST

మంచిర్యాల: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముల్కలపేటలో ఆరోగ్య కార్యకర్తలకు వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా కొంతమందికి ఆలయాలు, జాతరల్లో పూనకం వస్తుంటుంది. కానీ, మంచిర్యాలలో కొవిడ్‌ టీకా వేయగానే ఓ వృద్ధురాలు పూనకంతో ఊగిపోయింది. ఆమె చర్యలతో వైద్యసిబ్బంది కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. అక్కడున్న వారు తీసిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని