Viralvideo: నేత్రానందం..ఈ చిలుక నృత్యం

ప్రకృతిని ఆస్వాదించి చూడాలనే కానీ ప్రతీదీ నేత్రానందమే. చెట్లు, పక్షులు.. ఇలా అన్నీ మనల్ని కనువిందుచేస్తుంటాయి. పక్షుల్లో చిలుకల విషయాకొస్తే వాటి ప్రత్యేకతలు వేరుగా ఉంటాయి. మనం పలికిన మాటల్ని ముద్దుముద్దుగా పలుకుతూ రంజింప చేస్తాయి. కొన్ని చిలుకలు డ్యాన్సులు కూడా

Published : 10 Jul 2021 23:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతిని ఆస్వాదించి చూడాలనే కానీ ప్రతీదీ నేత్రానందమే. చెట్లు, పక్షులు.. ఇలా అన్నీ మనల్ని కనువిందుచేస్తుంటాయి. పక్షుల్లో చిలుకల విషయాకొస్తే వాటి ప్రత్యేకతలు వేరుగా ఉంటాయి. మనం పలికిన మాటల్ని ముద్దుముద్దుగా పలుకుతూ రంజింప చేస్తాయి. కొన్ని చిలుకలు డ్యాన్సులు కూడా చేస్తాయి. ఇక్కడ కనిపించే చిలుక పేరు బోబో. ఒక రిథమ్‌లో స్టెప్పులు నెటిజన్లను ఫిదా చేస్తుంది. నెట్టింట్లో పోస్టు పెట్టిన 20 గంటలలోపే 49 లక్షలకు పైగా వ్యూస్‌ని దక్కించేసుకుంది ఈ రంగురంగుల చిలుకమ్మ. ఇక ఈ పక్షి ధర విషయానికొస్తే.. దాని జాతి,వయస్సు బట్టి రూ.50వేల నుంచి లక్ష వరకు ఉంటుందట. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని