Onam : ‘ఓనమ్’ సొగసులు!
మనకు సంక్రాంతి ఎలాగో.. కేరళీయులకు ఓనమ్ పండగ అలా! పది రోజుల పాటు ఎంతో సంబరంగా జరుపుకునే ఈ పండగలో పూజలు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు అక్కడి మగువలు. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు.....
(Photos: Instagram)
మనకు సంక్రాంతి ఎలాగో.. కేరళీయులకు ఓనమ్ పండగ అలా! పది రోజుల పాటు ఎంతో సంబరంగా జరుపుకొనే ఈ పండగలో పూజలు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు అక్కడి మగువలు. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ కుట్టీలు. ఇలా సామాన్యులే కాదు.. కొందరు ముద్దుగుమ్మలూ కసావు దుస్తుల్లో ట్రెడిషనల్‌గా ముస్తాబై.. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. తమ పండగ సంబరాల్ని పంచుకుంటూ.. అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.. మరి, ఈ ఓనమ్‌కి ఎవరెలా ముస్తాబై వచ్చారో మనమూ ఓ లుక్కేద్దాం రండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.