Kitchen Gadgets : ఇక.. పప్పు డబ్బా కోసం వెతకక్కర్లేదు!
ఫొటోలో చూపించినట్లుగా.. ఒక్కో కంటెయినర్ విడివిడిగా లేదంటే నాలుగైదు కలిపి గోడకు అమర్చుకునేలా దీన్ని రూపొందించారు. వీటిలో ఉండే డబ్బాల్లో ధాన్యాలు, పప్పులు, ఫ్లేక్స్, బీన్స్.. ఏవైనా నింపుకోవచ్చు. ఇక దీనికి ముందు భాగంలో ఉన్న బటన్ నొక్కగానే.. అడుగున ఉన్న రంధ్రంలో నుంచి....
నెలకు సరిపడా పప్పులు, ఉప్పులు సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి తేగానే ఎక్కడివక్కడ సర్దేస్తుంటాం. పప్పుల్ని, ఇతర ధాన్యాల్ని ఆయా డబ్బాల్లో పోసేస్తుంటాం. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ రోజూ ఆఫీస్‌కి వెళ్లే హడావిడిలో పప్పు డబ్బా తీసి.. సరిపడినంత పప్పును కొలిచి తీసుకునే సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు. పైగా అన్ని స్టీలు డబ్బాలు ఒకేలా ఉంటే ఎందులో ఏ పప్పు ఉందో గుర్తుండదు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొనే ‘వాల్ మౌంటెడ్ సెరెల్ ఫుడ్ డిస్పెన్సర్లు’ తయారుచేశారు డిజైనర్లు.
ఫొటోలో చూపించినట్లుగా.. ఒక్కో కంటెయినర్ విడివిడిగా లేదంటే నాలుగైదు కలిపి గోడకు అమర్చుకునేలా దీన్ని రూపొందించారు. వీటిలో ఉండే డబ్బాల్లో ధాన్యాలు, పప్పులు, ఫ్లేక్స్, బీన్స్.. ఏవైనా నింపుకోవచ్చు. ఇక దీనికి ముందు భాగంలో ఉన్న బటన్ నొక్కగానే.. అడుగున ఉన్న రంధ్రంలో నుంచి పప్పు కిందికి పడుతుంది. కొలతల స్పూన్లతో మీకు కావాల్సినంత పప్పును కొలుచుకొని ఉపయోగించుకోవడమే తరువాయి! అలాంటి విభిన్న రకాల సెరల్ డిస్పెన్సర్లే ఇవి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!