పుచ్చకాయని క్షణాల్లో కట్ చేసేయచ్చు..!
ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించే వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. మండే ఎండల్లో చల్లగా కడుపులో చేరి, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ....
ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించే వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. మండే ఎండల్లో చల్లగా కడుపులో చేరి, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ రకరకాల గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి.. అవేంటో చూసేద్దామా మరి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.