అందుకే స్మార్ట్‌గా వర్క్ చేయాలి..!
ఇటీవలి కాలంలో 'హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయడం అలవాటు చేసుకోవాల'నే మాట తరచూ వినిపిస్తోంది. అలాగని కష్టపడకుండా ఉండమని కాదు.. ఏ సమయంలో, ఎక్కడ కష్టపడాలి? ఏ విషయంలో అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు అన్న విషయం గుర్తించాలి. ఇలా చేయగలిగితే నూటికి....
ఇటీవలి కాలంలో 'హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయడం అలవాటు చేసుకోవాల'నే మాట తరచూ వినిపిస్తోంది. అలాగని కష్టపడకుండా ఉండమని కాదు.. ఏ సమయంలో, ఎక్కడ కష్టపడాలి? ఏ విషయంలో అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు అన్న విషయం గుర్తించాలి. ఇలా చేయగలిగితే నూటికి నూరు పాళ్లు విజయం మీ సొంతమవుతుందంటే.. అతిశయోక్తి కాదు. దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలనే విషయాన్ని గుర్తిస్తే స్మార్ట్ వర్క్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
దీనికోసం ముందు ఒక రోజులో మీరు ఏయే పనులు చేయాలనుకొంటున్నారో జాబితా తయారుచేసుకోవాలి. ఆపై వాటిని ప్రాధాన్యాల ఆధారంగా ముందు, వెనక చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ముఖ్యమైన పనులు తప్పక పూర్తవుతాయి. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల దేనికి ఎక్కువ సమయం, శ్రమ అవసరం అవుతుందో కూడా ముందే తెలుస్తుంది. దాని ఆధారంగా మన పని మనం పూర్తి చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు సాధించాలనుకొన్న లక్ష్యానికి కూడా అన్వయించుకోవచ్చు. స్మార్ట్వర్క్కి టైం మేనేజ్మెంట్ కూడా తోడయితే.. ఇక విజయం మీదే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!