సిస్టులుంటే పిల్లలు పుట్టరా?
హాయ్ డాక్టర్. నా వయసు 25. బరువు 58 కిలోలు. నాకు పెళ్లై ఏడు నెలలవుతోంది. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. గత ఐదేళ్లుగా నేను సిస్టులతో (వాటర్ బబుల్స్తో) బాధపడుతున్నా.....
హాయ్ డాక్టర్. నా వయసు 25. బరువు 58 కిలోలు. నాకు పెళ్లై ఏడు నెలలవుతోంది. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం. గత ఐదేళ్లుగా నేను సిస్టులతో (వాటర్ బబుల్స్తో) బాధపడుతున్నా. డాక్టర్ బరువు తగ్గమని సలహా ఇచ్చారు.. అయితే మొదట్లో మందులు వాడినా గత మూడేళ్ల నుంచి మందులు వాడడం ఆపేశాను. మళ్లీ చెకప్ కూడా చేయించుకోలేదు. ఒకవేళ నీటి బుడగలుంటే వాటిని సహజసిద్ధంగా తగ్గించుకోలేమా? నేను తల్లినయ్యే మార్గం చెప్పండి. - ఓ సోదరి
జ: మీరు సిస్టులతో బాధపడుతున్నానని రాశారు. అంటే మీకు పీసీఓఎస్ సమస్య ఉండచ్చు. ప్రస్తుతం మీకు నెలసరి సక్రమంగా వస్తుందా? లేదా? అనే వివరాలు రాయలేదు. మామూలుగా అయితే పెళ్లైన ఏడు నెలలకే పరీక్షలన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు ఇంతకుముందు సిస్టుల కోసం మందులు వాడానంటున్నారు కాబట్టి ఒకసారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, పూర్తి హార్మోన్ల పరీక్ష చేసి చూడాలి. పీసీఓఎస్ ఉన్న వారికి అండం విడుదల కాదు కాబట్టి దాని కోసం డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!