స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువుంటే గర్భం దాల్చలేనా?

హాయ్‌ మేడం. నా వయసు 27. పెళ్లై రెండున్నరేళ్లవుతోంది. మేం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు థైరాయిడ్‌ వంటి సమస్యలేవీ లేవు. నా భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ కాస్త తక్కువుంది అన్నారు. నేను త్వరగా గర్భం ధరించాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

Published : 10 Mar 2022 18:14 IST

హాయ్‌ మేడం. నా వయసు 27. పెళ్లై రెండున్నరేళ్లవుతోంది. మేం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం. నాకు థైరాయిడ్‌ వంటి సమస్యలేవీ లేవు. నా భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ కాస్త తక్కువుంది అన్నారు. నేను త్వరగా గర్భం ధరించాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి
జ: మీ భర్తకు స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువుంది అని చెబుతున్నారు. మీ పరీక్షల వివరాలు, మీ భర్త పరీక్షల వివరాలు అన్నీ తెలియకుండా సలహా ఇవ్వడం కష్టం. ఆయనను ఒకసారి ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించమని చెప్పండి. కౌంట్‌ తక్కువ ఉండడానికి కారణమేంటో తెలుసుకొని.. పెరగడానికేమైనా మందులు వాడాల్సి ఉంటే వారు సూచిస్తారు. స్పెర్మ్‌ కౌంట్‌, కదలిక రెండూ తక్కువగా ఉంటే ఐయూఐ ద్వారా గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్