జిడ్డు చర్మానికి సరిపడే సున్నిపిండి ఏది?
హాయ్ మేడం. నాది జిడ్డు చర్మం. సున్నిపిండి వాడితే చర్మం బాగుంటుందని విన్నాను. నా చర్మానికి సరిపడేలా ఈ పిండి ఎలా తయారుచేసుకోవాలో వివరించండి....
హాయ్ మేడం. నాది జిడ్డు చర్మం. సున్నిపిండి వాడితే చర్మం బాగుంటుందని విన్నాను. నా చర్మానికి సరిపడేలా ఈ పిండి ఎలా తయారుచేసుకోవాలో వివరించండి. - ఓ సోదరి
జ.
⚛ ముల్తానీ మట్టి - కప్పు
⚛ బార్లీ పొడి - కప్పు
⚛ బియ్యప్పిండి - కప్పు
⚛ పెసర పిండి - కప్పు
⚛ ఎండబెట్టిన గులాబీ రేకులు - కప్పు
⚛ శనగపప్పు - కప్పు
⚛ పసుపు - 3 టేబుల్ స్పూన్లు
పైన చెప్పిన వాటన్నింటినీ మిక్సీలో వేసి మిశ్రమంగా చేసుకుంటే మీ చర్మానికి నప్పే నలుగుపిండి తయారవుతుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.