నాది జిడ్డు చర్మం.. సరిపడే సున్నిపిండి ఏది?

నాది జిడ్డు చర్మం. సున్నిపిండి వాడితే చర్మం బాగుంటుందని విన్నాను. నా చర్మానికి సరిపడేలా ఈ పిండి ఎలా తయారుచేసుకోవాలో వివరించండి. - ఓ సోదరి

Published : 09 Jul 2024 12:22 IST

నాది జిడ్డు చర్మం. సున్నిపిండి వాడితే చర్మం బాగుంటుందని విన్నాను. నా చర్మానికి సరిపడేలా ఈ పిండి ఎలా తయారుచేసుకోవాలో వివరించండి. - ఓ సోదరి

జ. కావాల్సినవి:

⚛ ముల్తానీ మట్టి - కప్పు

⚛ బార్లీ పొడి - కప్పు

⚛ బియ్యప్పిండి - కప్పు

⚛ పెసర పిండి - కప్పు

⚛ ఎండబెట్టిన గులాబీ రేకులు - కప్పు

⚛ శనగపప్పు - కప్పు

⚛ పసుపు - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

పైన చెప్పిన వాటన్నింటినీ మిక్సీలో వేసి మిశ్రమంగా చేసుకుంటే మీ చర్మానికి నప్పే నలుగుపిండి తయారవుతుంది. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్