ఈ మందులు ఎక్కువ రోజులు వాడచ్చా?
నమస్తే డాక్టర్. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ప్రస్తుతం పీసీఓఎస్, మధుమేహం సమస్యలతో బాధపడుతున్నా. ఈ రెండింటికీ మందులు కూడా వాడుతున్నా. వీటిని ఎక్కువ కాలం పాటు వాడితే దుష్ప్రభావాలేమైనా వస్తాయా? అలాగే ఈ సమస్యలుంటే నేను తల్లినయ్యే....
నమస్తే డాక్టర్. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ప్రస్తుతం పీసీఓఎస్, మధుమేహం సమస్యలతో బాధపడుతున్నా. ఈ రెండింటికీ మందులు కూడా వాడుతున్నా. వీటిని ఎక్కువ కాలం పాటు వాడితే దుష్ప్రభావాలేమైనా వస్తాయా? అలాగే ఈ సమస్యలుంటే నేను తల్లినయ్యే అవకాశం ఉందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ. పీసీఓఎస్ ఉన్న వారికి అండం విడుదల కాదు. అండం విడుదల కాకపోతే గర్భం నిలవదు.. కాబట్టి మీరు తప్పనిసరిగా అండం విడుదల కావడానికి మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మధుమేహం ఉన్నా కూడా పూర్తిగా శరీరంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటే కానీ మీకు గర్భం నిలవడానికి అవకాశాలు.. అదీ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ నిలిచినా కూడా బిడ్డకు అవకరాలు రావడానికి, గర్భస్థ సమయంలో ఇతర సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువ. అందుకని ముందుగా మీరు ‘Hemoglobin A1C’ పరీక్ష చేయించుకొని చూడాలి. ఇది గడిచిన మూడు నెలల్లో మీ చక్కెర స్థాయులు ఎంత అదుపులో ఉన్నాయో తెలియజేసే పరీక్ష. ఇది ఆరు కానీ, అంతకంటే తక్కువ కానీ ఉంటే మీ డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉన్నట్లు లెక్క! అప్పుడు మీరు గర్భం నిలవడానికి చికిత్స తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!