Monsoon Gadgets : గచ్చు క్షణాల్లో శుభ్రం!
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు’ పెద్దలు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో్ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు. అయితే ఈ వర్షాకాలంలో ఇంటిని, ముఖ్యంగా గచ్చును క్లీన్‌గా ఉంచుకోవడమంటే సవాలే! అలాగని ఈ బిజీ లైఫ్స్టైల్లో రోజూ గంటల తరబడి సమయం.....
‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు’ పెద్దలు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో్ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చు. అయితే ఈ వర్షాకాలంలో ఇంటిని, ముఖ్యంగా గచ్చును క్లీన్‌గా ఉంచుకోవడమంటే సవాలే! అలాగని ఈ బిజీ లైఫ్స్టైల్లో రోజూ గంటల తరబడి సమయం వెచ్చిస్తూ శుభ్రం చేసుకోవడం కుదరకపోవచ్చు. అయితే ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొన్ని రకాల మోడ్రన్ ఫ్లోర్ క్లీనింగ్ గ్యాడ్జెట్స్‌తో ఆ పని మరింత సులువవుతుందంటున్నారు నిపుణులు. నేలపై కంటికి కనిపించని దుమ్ము దగ్గర్నుంచి టైల్స్ మధ్య ఇరుక్కున్న మురికి దాకా సమూలంగా తొలగిస్తాయీ క్లీనర్స్. అంతేనా.. వీటిలో కొన్ని సింక్, వాష్‌బేసిన్, గోడల్ని సైతం శుభ్రం చేస్తాయి. అది కూడా తక్కువ సమయంలోనే! పైగా వీటి ధర కూడా తక్కువే! అలాంటి ఆధునిక ఫ్లోర్ క్లీనర్సే ఇవి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!