ఫ్రెండ్‌షిప్‌పై మీ అభిప్రాయాలేంటి..? మాతో పంచుకోండి..!

ఫ్రాక్ నుండి జీన్స్‌లోకి మారినా..సైకిల్ నుండి బైక్‌లోకి మారినా..కాన్వెంట్ నుండి కాలేజ్‌కి మారినా..నోట్‌బుక్ నుండి ఫేస్‌బుక్‌కి మారినా..ఇలా ట్రెండ్ ఎంత మారినా.. ఫ్రెండ్‌షిప్ విలువ, 'ఫ్రెండ్' అనే మాటలోని ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ మారవు..!

Updated : 05 Aug 2021 12:46 IST

ఫ్రాక్ నుండి జీన్స్‌లోకి మారినా..

సైకిల్ నుండి బైక్‌లోకి మారినా..

కాన్వెంట్ నుండి కాలేజ్‌కి మారినా..

నోట్‌బుక్ నుండి ఫేస్‌బుక్‌కి మారినా..

ఇలా ట్రెండ్ ఎంత మారినా.. ఫ్రెండ్‌షిప్ విలువ, 'ఫ్రెండ్' అనే మాటలోని ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ మారవు..!

మనతో ఎలాంటి చుట్టరికం లేకపోయినా.. మన బాధలో, కష్టాల్లో, ఆనందంలో, ఆపదలో మనకు తోడుగా నిలిచేది ఫ్రెండ్ ఒక్కరే..! మనం తప్పు చేస్తే సరిదిద్దేది వాళ్లే..! బాధలో ఉన్నప్పుడు మన కన్నీళ్లు తుడిచేది వాళ్లే..! కుటుంబ సభ్యులతో పోటీగా కడదాకా మనపై ప్రేమను కురిపించేది వాళ్లే..! అలాంటి స్వచ్ఛమైన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేదే 'ఫ్రెండ్‌ఫిప్ డే'..!

 

ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్నేహబంధంపై, స్నేహితులపై మీ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది వసుంధర.నెట్. ఈ క్రమంలో ఈ కింది ప్రశ్నలకు.. కేటాయించిన ఆప్షన్స్ నుంచి మీకు నచ్చిన ఓ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అలా మీరు ఆప్షన్‌పై క్లిక్ చేయగానే సంబంధిత ప్రశ్నకు.. ఏ ఆప్షన్‌కు ఎంతశాతంమంది స్పందించారో మీరు అక్కడ చూడొచ్చు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్‌షిప్ గురించి మీ మనసు ఏం చెబుతోందో ఓసారి సమీక్షించుకుంటారా..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్