బుజ్జిగా.. అందంగా!

ప్రయాణాలు చేయాలి.. చర్మసంరక్షణ ఉత్పత్తులను తప్పక తీసుకెళ్లాల్సిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మేకప్‌ సామగ్రి తప్పనిసరి. హ్యాండ్‌బ్యాగ్‌లో స్థలమంతా ఇవే ఆక్రమించేస్తాయి.

Updated : 26 Jan 2022 05:21 IST

ప్రయాణాలు చేయాలి.. చర్మసంరక్షణ ఉత్పత్తులను తప్పక తీసుకెళ్లాల్సిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మేకప్‌ సామగ్రి తప్పనిసరి. హ్యాండ్‌బ్యాగ్‌లో స్థలమంతా ఇవే ఆక్రమించేస్తాయి. అందరూ వాడేవే అయినా బయటకు తీసేటపుడు ఒకరకమైన మొహమాటం. వీటి నుంచి తప్పించడానికి వచ్చివనే ఈ మినీ కిట్‌లు. స్కిన్‌ కేర్‌, మేకప్‌.. ఏవైనా బుజ్జి పరిమాణాల్లో ఉంటాయి వీటిలో. స్థలమూ ఆక్రమించవు, తీసుకెళ్లడమూ సులువే. భలే ఆలోచన కదూ! చూడటానికీ ముచ్చటైన రూపాల్లో లభిస్తున్నాయి. మీకు కావాల్సినవేంటో.. తెచ్చేసుకోవడమే తరువాయి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్