గోరింట పండిందీ అరికాలిపైనా!

అమ్మాయిల మనసు దోచే గోరింటాకు ఇప్పుడు అరచేతిపైనే కాదు.. అరికాలిపైనా పండుతోంది. నయా ఫ్యాషన్‌గా మారిన ఈ ట్రెండ్‌.. పారాణి మెరుపులతో మెరిసే వధువు పాదాలకు అదనపు అందాన్నీ... తెస్తోంది. 

Updated : 14 Dec 2021 05:41 IST

మ్మాయిల మనసు దోచే గోరింటాకు ఇప్పుడు అరచేతిపైనే కాదు.. అరికాలిపైనా పండుతోంది. నయా ఫ్యాషన్‌గా మారిన ఈ ట్రెండ్‌.. పారాణి మెరుపులతో మెరిసే వధువు పాదాలకు అదనపు అందాన్నీ... తెస్తోంది.  పండగలా సందడిగా జరిగే వివాహాది శుభకార్యాల్లో ప్రధానంగా నిలిచే మెహెందీలో నూతన ఒరవడిగా నిలుస్తోంది. అరికాలిని కూడా వర్ణభరితం చేస్తున్న ఈ ఆలోచన భలే ఉంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్