బుజ్జాయిలకు.. బొమ్మల బుట్టలు

ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే.. బొమ్మలు, వాళ్ల వస్తువులతో గందరగోళమే! సర్దమంటే ఓ పట్టాన మాటవినరు. అలాంటి వాళ్ల కోసమే ఈ బుట్టబొమ్మలు ప్రత్యేకంగా తయారయ్యాయి.

Updated : 05 Jan 2022 02:08 IST

ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే.. బొమ్మలు, వాళ్ల వస్తువులతో గందరగోళమే! సర్దమంటే ఓ పట్టాన మాటవినరు. అలాంటి వాళ్ల కోసమే ఈ బుట్టబొమ్మలు ప్రత్యేకంగా తయారయ్యాయి. వాళ్లు మెచ్చే జంతువులు, కార్టూన్లు, బొమ్మల ఆకారాలవి తెస్తే సరి! వాళ్లే చక్కగా తమ సామాన్లన్నీ అందులో సర్దేస్తారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్