పండుకో ప్రయోజనం

రోజువారీ ఆహారంలో పండ్లని చేర్చుకుంటే మంచిదని తెలుసు. కానీ ఎందుకు మంచిదో తెలుసా? ఈ ప్రయోజనాలు చూస్తే మీకే అర్థమవుతుంది...

Updated : 09 Sep 2022 11:59 IST

రోజువారీ ఆహారంలో పండ్లని చేర్చుకుంటే మంచిదని తెలుసు. కానీ ఎందుకు మంచిదో తెలుసా? ఈ ప్రయోజనాలు చూస్తే మీకే అర్థమవుతుంది...

స్ట్రాబెర్రీలు: వీటికి వయసు కారణంగా వచ్చే వృద్ధాప్య లక్షణాలని తగ్గించే శక్తి ఉంది. మనల్ని యౌవ్వనంగా ఉంచుతాయి.


అరటిపండ్లు: అలసట నుంచి ఉపశమనం కలిగించి తక్షణ శక్తిని అందిస్తాయి.


కమలాలు: చర్మాన్ని, కంటిచూపుని కాపాడతాయి.


పైనాపిల్‌: ఆర్థరైటిస్‌ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


యాపిల్‌: ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడే శక్తి ఉంది.

పుచ్చకాయలు: బరువుని అదుపులో ఉంచుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్