చీకట్లోనూ చూడొచ్చు!

శ్రీవారు రాత్రుళ్లు ఆలస్యంగా వస్తారు. వార్డ్‌రోబ్‌లో దుస్తులు తీసుకోవాలంటే లైట్‌ కావాల్సిందే. పిల్లలు పడుకున్నాక ఏదో గుర్తొచ్చింది, అలమరా తెరవాలి.. సందర్భమేదైనా లైట్‌ వేస్తేనేమో పడుకున్నవాళ్లకి నిద్రాభంగం.

Updated : 12 Dec 2021 04:27 IST

శ్రీవారు రాత్రుళ్లు ఆలస్యంగా వస్తారు. వార్డ్‌రోబ్‌లో దుస్తులు తీసుకోవాలంటే లైట్‌ కావాల్సిందే. పిల్లలు పడుకున్నాక ఏదో గుర్తొచ్చింది, అలమరా తెరవాలి.. సందర్భమేదైనా లైట్‌ వేస్తేనేమో పడుకున్నవాళ్లకి నిద్రాభంగం. మరీ చిన్నపిల్లలైతే ఏడుపు లంకించుకుంటారు. ఇలాంటివాటికి ఈ చిన్నలైట్‌ మంచి పరిష్కారం. ‘క్యాబినెట్‌ కప్‌బోర్డ్‌ సెన్సార్‌ లైట్‌’ను కప్‌బోర్డ్‌కు అనుసంధానిస్తే సరి. దీనిలో ఉండే సెన్సర్లు తలుపు తెరవగానే లైట్‌ వెలిగేలా చేస్తాయి. మూయగానే అదే ఆఫ్‌ అయిపోతుంది. బ్యాటరీతో పనిచేస్తాయి. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్