ప్రణాళిక ఉందా?
ముందురోజు రాత్రే మరుసటి రోజుకు కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకోవాలి. అలాగే వంటకు సంబంధించి కూడా. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. కొత్తలో ఇబ్బందిగానే ఉన్నా తర్వాత అలవాటుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు.
ఉద్యోగిగా ఉన్నత స్థానానికి ఎదగాలంటే చేసే పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చుకోవాలి. అప్పుడే క్రమంగా ఉన్నతస్థాయికి చేరగలుగుతారు...
ముందురోజు రాత్రే మరుసటి రోజుకు కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకోవాలి. అలాగే వంటకు సంబంధించి కూడా. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. కొత్తలో ఇబ్బందిగానే ఉన్నా తర్వాత అలవాటుగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగలరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాల్సిందే. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగిగా మీకు మరింత సమాచారం తెలిసి ఉండటం కూడా ముఖ్యమే. కాబట్టి రోజూ ఓ అరగంట వార్తాపత్రికలు తిరగేయడమో, వార్తలు చూడటమో చేయండి.
జాబితా ఉందా... ఆ రోజు చేయాలనుకునే పనుల జాబితాను మొదటే రాసుకుంటే రోజులో ఏం చేయాలనేదానిపై స్పష్టత ఉంటుంది. ఉద్యోగినులకు ఇది చాలా అవసరం కూడా. ఆ జాబితా ముఖ్యమైన పనులతో చిన్నగా ఉండేలా చూసుకోవాలి.
ఏదైనా తర్వాతే.. ఎన్ని పనులున్నా... కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి కల్లా వచ్చేయాలి. ఇది ఉద్యోగిగా పాటించాల్సిన మొదటి విధి. వచ్చాక టీ, కాఫీలంటూ, సహోద్యోగులతో మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయొద్దు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా... ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి. అప్పుడే మీరు బాధ్యత గల ఉద్యోగి అవుతారు. పనుల్లో కూడా ఏ పని అత్యవసరమో తెలుసుకుని ముందుగా దాన్ని పూర్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
- బుట్ట బొమ్మకు... బియ్యపు ముత్యాలు!
- కురులకు.. ఉల్లి నూనె!
ఆరోగ్యమస్తు
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
- కర్రతో చేద్దామా కసరత్తు!
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
- ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!
- 30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె!
'స్వీట్' హోం
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
- భలే భలే బెడ్‌ల్యాంప్స్!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..