స్టైలిష్..టర్కోయిజ్‌

ఫ్యాషన్‌పై అభిరుచి ఉండి, కాస న్యూలుక్‌ ఇద్దామనుకునే వారికి టర్కోయిజ్‌ ఉత్తమ ఎంపిక. ప్రైమరీ బ్లూ, గ్రీన్‌ షేడ్‌ల్లో ఉండే ఇది.. ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్న రంగుల్లో ముందు వరుసలో ఉంది

Updated : 10 Jun 2021 05:55 IST

ఫ్యాషన్‌పై అభిరుచి ఉండి, కాస న్యూలుక్‌ ఇద్దామనుకునే వారికి టర్కోయిజ్‌ ఉత్తమ ఎంపిక. ప్రైమరీ బ్లూ, గ్రీన్‌ షేడ్‌ల్లో ఉండే ఇది.. ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్న రంగుల్లో ముందు వరుసలో ఉంది. అందుకే చెవి జుంకాల నుంచి కాలి అందెల వరకు అన్ని యాక్సెసరీల్లో దీన్ని వాడేేస్తున్నారు. ఆధునికంతోపాటు సంప్రదాయ నగల్లోనూ జొప్పించేస్తున్నారు. అన్నట్లూ కలరాలజీలో దీన్ని ఆనందం, సానుకూలత, ప్రశాంతత, జ్ఞానానికి ప్రతీకగానూ అభివర్ణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్