మేం కూడా మ్యాచింగ్‌...మ్యాచింగ్‌

మ్యాచింగ్‌ జాబితాలో మేము సైతం అంటున్నాయి... ఫోన్‌, రిస్ట్‌వాచ్‌, హెడ్‌ ఫోన్స్‌ పౌచ్‌. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ ఏ డిజైన్‌లో ఉంటే అదే వాచ్‌, పౌచ్‌కూ ఉండేలా వచ్చేస్తున్నాయి. ఫ్లోరల్‌ డిజైన్‌, చుక్కలు, చిన్నచిన్న పూలు లేదా.. ముదురు లేత వర్ణాల్లో మూడూ ఒకేలా ఉంటూ...

Updated : 19 Jun 2021 01:11 IST

మ్యాచింగ్‌ జాబితాలో మేము సైతం అంటున్నాయి... ఫోన్‌, రిస్ట్‌వాచ్‌, హెడ్‌ ఫోన్స్‌ పౌచ్‌. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ ఏ డిజైన్‌లో ఉంటే అదే వాచ్‌, పౌచ్‌కూ ఉండేలా వచ్చేస్తున్నాయి. ఫ్లోరల్‌ డిజైన్‌, చుక్కలు, చిన్నచిన్న పూలు లేదా.. ముదురు లేత వర్ణాల్లో మూడూ ఒకేలా ఉంటూ... అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్నవారిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఈ మ్యాచింగ్‌ వస్తువులపై ఓ లుక్కేసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్