ముద్దుల జానకి పెళ్లికి.. అందెల పల్లకి!

వధువు పాదాలకు పారాణితోపాటు అమరిపోయి ఈ పల్లకీ పట్టీలు అందెలై సవ్వడి చేస్తాయి. మువ్వలు, ముత్యాలు, అందమైన రాళ్లతో పలువర్ణాల్లో మెరుస్తూ అదనపు అందాన్నీ... అద్దుతాయి.

Updated : 04 Jul 2021 04:45 IST

వధువు పాదాలకు పారాణితోపాటు అమరిపోయి ఈ పల్లకీ పట్టీలు అందెలై సవ్వడి చేస్తాయి. మువ్వలు, ముత్యాలు, అందమైన రాళ్లతో పలువర్ణాల్లో మెరుస్తూ అదనపు అందాన్నీ... అద్దుతాయి. వీటికి మ్యాచింగ్‌గా వస్తున్న హారాలు, గాజులు, చెవిదిద్దులూ కొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నాయి. మీరూ చూసేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్