చెక్కముక్కా... పూలరెక్కా! ఫ్యాషనాయె!

విరిగినవాటిని అతికించుకోవడానికి జిగురు వాడతామని తెలుసు. ఇప్పుడదే ఫ్యాషన్‌లో ట్రెండవుతోంది. పూలు, పండ్లు, చెక్కముక్కలు వీటికి ఎపాక్సీని జిగురుని జోడిస్తే.. చాలు. అదిరే అందాలు

Published : 08 Jul 2021 00:36 IST

విరిగినవాటిని అతికించుకోవడానికి జిగురు వాడతామని తెలుసు. ఇప్పుడదే ఫ్యాషన్‌లో ట్రెండవుతోంది. పూలు, పండ్లు, చెక్కముక్కలు వీటికి ఎపాక్సీని జిగురుని జోడిస్తే.. చాలు. అదిరే అందాలు సాక్షాత్కరిస్తాయి. ఇలా.. అందమైన గాజులు, పెండెంట్లు ఇంకా మరెన్నో సరికొత్త ఫ్యాషన్లకి జీవం పోయొచ్చు...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్