కొత్త కాంతుల కలంకారి!

తామరలు... హరిణాలు... మనసుకింపైన వర్ణాల్లో ఒక్కచోట వేడుక చేస్తే ఎలా ఉంటుంది?  ఇదిగో ఇలా.. ప్రకృతి సందడంతా పండుగ చేస్తున్నట్టుంటుంది. ఆకట్టుకునే ఈ కలంకారి చీరలని చూస్తే మీరూ అవునంటారు...

Updated : 09 Jul 2021 00:45 IST

తామరలు... హరిణాలు... మనసుకింపైన వర్ణాల్లో ఒక్కచోట వేడుక చేస్తే ఎలా ఉంటుంది?  ఇదిగో ఇలా.. ప్రకృతి సందడంతా పండుగ చేస్తున్నట్టుంటుంది. ఆకట్టుకునే ఈ కలంకారి చీరలని చూస్తే మీరూ అవునంటారు...

బూడిద రంగు కలంకారి సిల్కు చీరపై విరబూసిన కలువలు,... నల్లని కొంగున అందమైన హరిణాలు ప్రకృతి రమణీయతను కళ్లకు కడుతున్నాయి.


లేత పసుపురంగు కలంకారి సిల్కు చీరకి పసిడి అంచు, నీలం రంగు కొంగు కొత్త లుక్‌ను తెచ్చిపెట్టాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్