జార్జెట్‌సొగసులు!

అందాల సుందరాంగులు అబ్బుర పడేలా... చూడచక్కని ముద్దుగుమ్మల మనసు దోచేలా తీర్చిదిద్దిన సొగసైన జార్జెట్‌ చీరలివి..

Published : 16 Jul 2021 01:31 IST

అందాల సుందరాంగులు అబ్బుర పడేలా... చూడచక్కని ముద్దుగుమ్మల మనసు దోచేలా తీర్చిదిద్దిన సొగసైన జార్జెట్‌ చీరలివి..


బూడిద రంగు జరీ అంచుతో నలుపు రంగు జార్జెట్‌ చీర... దానిపై వెదజల్లినట్లున్న చిన్ని పూలబుటాలు బాగున్నాయి కదూ!


గ్రే, గ్రీన్‌ కలర్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ జార్జెట్‌ చీర.... సిల్వర్‌ పైస్లీ మోటిఫ్‌లతో ముచ్చటగా ఉంది.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్