ముచ్చటగా... మూడు ఉంగరాలు!

ఈ తరం అమ్మాయిలు ఎంచుకునే నగలు... ఖరీదైనవి కానక్కర్లేదు కానీ కొత్తగా మాత్రం అనిపించాలి. ఈ విషయంలో ఉంగరాలకు కాస్త ప్రాధాన్యం ఎక్కువే. వాటిల్లో తాజాగా త్రీపీస్‌ జంతువులు, పక్షుల డిజైన్లు నాజూకైన వేళ్లకు నయా లుక్‌ని తెచ్చిపెడుతున్నాయి. జింకలు, కుందేళ్లు, సింహాలు, హంసలు...ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

Published : 19 Jul 2021 01:36 IST

తరం అమ్మాయిలు ఎంచుకునే నగలు... ఖరీదైనవి కానక్కర్లేదు కానీ కొత్తగా మాత్రం అనిపించాలి. ఈ విషయంలో ఉంగరాలకు కాస్త ప్రాధాన్యం ఎక్కువే. వాటిల్లో తాజాగా త్రీపీస్‌ జంతువులు, పక్షుల డిజైన్లు నాజూకైన వేళ్లకు నయా లుక్‌ని తెచ్చిపెడుతున్నాయి. జింకలు, కుందేళ్లు, సింహాలు, హంసలు...ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్