ఇది.. ఫ్రూట్స్‌ ఫ్యాషన్‌

ఆరోగ్యానికే కాదు... రంగురంగుల పండ్లు ఇప్పుడు ఫ్యాషన్‌లోనూ భాగమవుతున్నాయి. అతివల దుస్తులకు మ్యాచింగ్‌గా అమరిపోయే పాదరక్షలకు అదనపు అందాన్ని అద్దడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

Published : 21 Jul 2021 00:31 IST

ఆరోగ్యానికే కాదు... రంగురంగుల పండ్లు ఇప్పుడు ఫ్యాషన్‌లోనూ భాగమవుతున్నాయి. అతివల దుస్తులకు మ్యాచింగ్‌గా అమరిపోయే పాదరక్షలకు అదనపు అందాన్ని అద్దడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఛెర్రీ, పైనాపిల్‌, పుచ్చకాయ వంటి రంగురంగుల పండ్ల డిజైన్లు ఇప్పుడు సహజసిద్ధంగా మెరిసిపోతున్నాయి. మీరూ ఓ లుక్‌ వేసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్