అదిరే ఫెదరందం!

నటి సమంత తాజాగా ఇన్‌స్టాగ్రాం పేజీలో ఫెదర్‌ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ఫొటోకు లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. నటి శ్వేతా తివారి కూడా సోషల్‌మీడియాలో నయా ఫ్యాషన్‌గా ఫెదర్‌ శారీతో ప్రత్యక్షమైంది. ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి

Published : 25 Jul 2021 05:36 IST

నటి సమంత తాజాగా ఇన్‌స్టాగ్రాం పేజీలో ఫెదర్‌ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ఫొటోకు లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. నటి శ్వేతా తివారి కూడా సోషల్‌మీడియాలో నయా ఫ్యాషన్‌గా ఫెదర్‌ శారీతో ప్రత్యక్షమైంది. ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి చేతిలో మరింత అందాన్ని అద్దుకునే ఈ దుస్తులు నిత్యం మెరిసే ఫ్యాషన్‌కు ప్రతీకగా ఉంటాయి. నటీమణుల మనసును దోచుకుంటున్న ఇవి.. ఇప్పుడు హారాలు, ఉంగరాలు, బ్రాస్‌లెట్స్‌, హ్యాంగింగ్స్‌, హెయిర్‌క్లిప్స్‌, పాదరక్షలుగానూ ఒదిగిపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్