చిల్లర కోసమే చిన్న పర్సు!

హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు అమ్మాయిల తప్పనిసరి అవసరం. సందర్భాన్ని బట్టే కాదు... వేసుకున్న  దుస్తులకి జత అయ్యేలా ఎన్నో రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అవేకాదు...  చిన్నచిన్న వస్తువులు, చిల్లర పైసల్ని దాచుకునేందుకు వాడే

Published : 26 Jul 2021 01:09 IST

హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు అమ్మాయిల తప్పనిసరి అవసరం. సందర్భాన్ని బట్టే కాదు... వేసుకున్న  దుస్తులకి జత అయ్యేలా ఎన్నో రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అవేకాదు...  చిన్నచిన్న వస్తువులు, చిల్లర పైసల్ని దాచుకునేందుకు వాడే  కాయిన్‌ పర్స్‌లూ ట్రెండీ లుక్‌తో ఆకట్టుకోవాలంటున్నారు ఈతరం అమ్మాయిలు.  అందుకు తగ్గట్లే... వివిధ ఆకృతుల్లో చూడముచ్చటైన చిన్న పర్సులు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.  అవే ఇవి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్