సందడి చేసేస్కర్ట్స్‌ స్టైల్‌

ఫ్యాషన్‌లో కొత్త, పాత కలయిక సహజం. అయితే మినీస్కర్ట్స్‌ స్టైల్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటాయి. అందాలతారలు అమితంగా ఇష్టపడే క్లాసిక్‌ ఫ్యాషన్‌ వస్త్రశ్రేణి ఇది. ప్రయాణాలు, ప్రమోషన్స్‌...

Published : 27 Jul 2021 01:25 IST

ఫ్యాషన్‌లో కొత్త, పాత కలయిక సహజం. అయితే మినీస్కర్ట్స్‌ స్టైల్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటాయి. అందాలతారలు అమితంగా ఇష్టపడే క్లాసిక్‌ ఫ్యాషన్‌ వస్త్రశ్రేణి ఇది. ప్రయాణాలు, ప్రమోషన్స్‌... సందర్భమేదైనా నయా ట్రెండ్‌గా స్కర్ట్‌తో మెరిసిపోతారు. కాటన్‌, డెనిమ్‌, లెదర్‌, సిల్క్‌ రకాల్లో ఫ్లోరల్‌, స్ట్రైప్స్‌, ఎసిమెట్రికల్‌, పోల్కాడాట్స్‌ డిజైన్లతో వస్తున్న మినీస్కర్టులకు స్లీవ్‌లెస్‌, లాంగ్‌స్లీవ్స్‌, క్రాప్‌టాప్‌, బిగుతు లేదా వదులుగా ఉండే టాప్స్‌తో ఇవి స్టన్నింగ్‌ లుక్స్‌ను తెచ్చిపెడతాయి. మినీస్కర్ట్స్‌లో మెరిసిపోతున్న సమంత అక్కినేని, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, పూజాహెగ్డే, తమన్నాలపై ఓ లుక్కేసేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్