వర్షాకాలానికి ప్రత్యేకం...

చిటపట చినుకుల్లో వాకింగ్‌కు వెళ్లడం ఓవైపు సరదాగా ఉన్నా... మరోవైపు చికాకు కలిగిస్తుంది.

Updated : 30 Jul 2021 13:32 IST

చిటపట చినుకుల్లో వాకింగ్‌కు వెళ్లడం ఓవైపు సరదాగా ఉన్నా... మరోవైపు చికాకు కలిగిస్తుంది. దుస్తులతోపాటు గడియారం, సెల్‌ఫోన్‌ నుంచి షూస్‌ వరకు తడిసి ముద్దవుతాయి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉండే వాతావరణం కాసేపటికే మారిపోయే ఈ సీజన్‌ కోసం వాటర్‌ప్రూఫ్‌ యాక్సెసరీస్‌ వచ్చేశాయి... లెడ్‌ స్మార్ట్‌ పేపర్‌ వాచ్‌, మొబైల్‌ పౌచ్‌, నైలాన్‌ షూ కవర్స్‌, వెయిస్ట్‌పౌచ్‌, వాటర్‌ప్రూఫ్‌ షూస్‌ వంటివి ధరిస్తే చాలు. హ్యాండ్‌బ్యాగులో ఇమిడిపోయే ఫోల్డబుల్‌ షాపింగ్‌బ్యాగు, గొడుగు క్యాప్య్సూల్‌ అవసరానికి ఉపయోగపడతాయి. ఇవి దగ్గర ఉంటే వర్షంలో కూడా సరదాగా గడిపేయొచ్చు. ఇంకెందుకాలస్యం... చూడండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్